"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 మే 26 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖమాసం కృష్ణపక్షము తిథి : ఏకాదశి మధ్యాహ్నం 01గం౹౹02ని౹౹ వరకు తదుపరి ద్వాదశి (27) మధ్యాహ్నం 12గం౹౹55ని౹౹ వరకు వారం : బృహస్పతివారం (గురువారం) నక్షత్రం : రేవతి రాత్రి 02గం౹౹17ని౹౹ వరకు తదుపరి అశ్విని యోగం : ఆయుష్మాన్ ఈ రోజు రాత్రి 10గం౹౹15ని౹౹ వరకు తదుపరి సౌభాగ్య కరణం : బాలవ ఈ రోజు ఉదయం 10గం౹౹54ని౹౹ వరకు తదుపరి కౌలవ రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 09గం౹౹47ని౹౹ నుండి 10గం౹౹39ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹57ని౹౹ నుండి 03గం౹౹49ని౹౹ వరకు వర్జ్యం : ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹07ని౹౹ నుండి 03గం౹౹44ని౹౹ వరకు అమృతకాలం : ఈ రోజు రాత్రి 11గం౹౹51ని౹౹ నుండి 01గం౹౹28౹౹వరకు సూర్యోదయం : ఉదయం 05గం౹౹29ని సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹24ని౹౹ వరకు 👉🏻🕉️ఏకాదశి🕉️ ఏకాదశీ ఉపవాసం గురువారం ఉండాలి, ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ శుక్రవారం ఉదయం చేయవచ్చును. గురుబోధ: ఉపవాసం ఉన్నప్పుడు, జాగరణ చేసినప్పుడు పరుల దోషాలు తలచుకోరాదు.