May 22 2026మే 22 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 22 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాసము శుక్ల పక్షం

తిథి: షష్ఠి మ.12.10 కు తదుపరి సప్తమి 23 ఉ.10.27 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: పుష్యమి ఉ.8.28 కు తదుపరి ఆశ్లేష 23 ఉ.7.29 కు
యోగం: ధ్రువ ఉ.6:13 కు తదుపరి వ్యాఘాత 23 తె.4:42 కు
కరణం: గరజి సా.5:39 కు తదుపరి విష్టి 23 సా.4:40 కు
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 8.20 - 9.12 కు, మ. 12.38 - 1.30 కు
వర్జ్యం: రా.8.45 - 10.17 కు
అమృతకాలం: రా. 12.33 - 02.06 కు
సూర్యోదయం: ఉ. 5.46 కు
సూర్యాస్తమయం: సా. 6.39 కు

గురుబోధ:
శ్రీ సంపూర్ణ పద్మ పురాణం పాతాళ ఖండం 42 వ అధ్యాయం 20, 21, 22 శ్లోకాలలో రాముడు చెప్పిన మాటలు:-
ఈశ్వరా! నీ హృదయం నాది, నా హృదయం నీది మనిద్దరికీ భేదం లేదు. భేదం పాటించే మూర్ఖులు 1000 కల్పాల వరకు కుంభీపాక నరకాన్ని అనుభవిస్తారు అని తెలియజేసాడు.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial

expand_less