"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 22 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు
వైశాఖమాసం కృష్ణపక్షము
తిథి : సప్తమి సాయంత్రం 06గం౹౹01 తదుపరి అష్టమి
వారం :భానువారం (ఆదివారం)
నక్షత్రం : ధనిష్ఠ తెల్లవారి 03గం౹౹31ని౹౹ వరకు తదుపరి శతభిషం
యోగం : ఐంద్ర ఈ రోజు పూర్తిగా ఉంది
కరణం : బవ ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹59ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹40ని౹౹ నుండి 05గం౹౹32ని౹౹ వరకు
వర్జ్యం : ఈ రోజు ఉదయం 08గం౹౹33ని౹౹ నుండి 10గం౹౹06ని౹౹ వరకు
అమృతకాలం : ఈ రోజు సాయంత్రం 05గం౹౹39ని౹౹ నుండి 07గం౹౹10౹౹వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹30ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹23ని౹౹
గురుబోధ:
బ్రతికి ఉండగానే గోదానం చేయడం అత్యుత్తమం. గోదానం చేయడానికి అవకాశం లేని వారు గోవులకు సేవ చేయడం, గోవులను పోషించడానికి ఆర్థిక సాయం చేయడం, వాటిని దుష్టుల నుండి రక్షించడం వల్ల కూడా గోదాన ఫలితం వస్తుంది.