May 21 2022మే 21 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 మే 21 2022 🌟
     శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
   ఉత్తరాయణం వసంత ఋతువు 
   వైశాఖమాసం కృష్ణపక్షము
 తిథి :  షష్ఠి రాత్రి 08గం౹౹05 తదుపరి సప్తమి 
 వారం :స్థిరవారం (శనివారం)
 నక్షత్రం : ఉత్తరాషాఢ ఈ రోజు ఉదయం 06గం౹౹19ని౹౹ వరకు తదుపరి శ్రవణం 
 యోగం :  శుక్ల ఈ రోజు ఉదయం 08గం౹౹12ని౹౹ వరకు తదుపరి బ్రహ్మ
 కరణం  : వణిజ ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹59ని౹౹ వరకు తదుపరి విష్టి
 రాహుకాలం  :  ఈ రోజు ఉదయం 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
 దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 06గం౹౹28ని౹౹ నుండి   07గం౹౹14ని౹౹ వరకు 
 వర్జ్యం : ఈ రోజు ఉదయం 10గం౹౹03ని౹౹ నుండి 11గం౹౹33ని౹౹ వరకు
 అమృతకాలం : ఈ రోజు రాత్రి 06గం౹౹52ని౹౹ నుండి 08గం౹౹22౹౹వరకు 
 సూర్యోదయం : ఉదయం 05గం౹౹30ని 
 సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹22ని౹౹
  
గురుబోధ:


వ్యక్తి కీర్తి ప్రతిష్టలు భూలోకంలో ఉన్నంత కాలం ఆ వ్యక్తి స్వర్గంలో సుఖాలు అనుభవిస్తాడు. అందుకే మహారాజులు, ధనికులు ఆలయాలను ప్రతిష్ఠించడం, ఆలయాలను పరిరక్షించడం, చెరువులు తవ్వడం, మొక్కలు నాటడం, కవుల చేత గ్రంథములను అంకితం తీసుకోవడం వంటి గొప్ప పనులు చేసి తరిస్తారు.

expand_less