"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 20 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు
వైశాఖమాసం కృష్ణపక్షము
తిథి : పంచమి రాత్రి 10గం౹౹21ని౹౹ వరకు తదుపరి షష్ఠి
వారం : భృగువారం (శుక్రవారం)
నక్షత్రం : పూర్వాషాఢ ఈ రోజు ఉదయం 07గం౹౹52ని౹౹ వరకు తదుపరి ఉత్తరాషాఢ
యోగం : శుభ ఈ రోజు ఉదయం 11గం౹౹25ని౹౹ వరకు తదుపరి శుక్ల
కరణం : కౌలవ ఈ రోజు ఉదయం 06గం౹౹53ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం :ఈ రోజు ఉదయం 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 08గం౹౹05ని౹౹ నుండి 08గం౹౹57ని౹౹ వరకు & మధ్యాహ్నం 12గం౹౹23ని౹౹ నుండి 01గం౹౹14ని౹౹వరకు
వర్జ్యం : ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹20ని౹౹ నుండి 04గం౹౹50ని౹౹ వరకు
అమృతకాలం : మధ్యాహ్నం 12గం౹౹19ని౹౹ నుండి 01గం౹౹49౹౹వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹30ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹22ని౹౹
గురుబోధ:
మొక్కలకు నీళ్లు పోయడం, మొక్కలను నాటి, పెంచడం వల్ల ఉత్తమ భాగస్వాములను పొందుతారు. సత్సంతానం కలుగుతుంది.