"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 17 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు
వైశాఖమాసం కృష్ణపక్షము
తిథి : పాడ్యమి ఉదయం 08గం౹౹01ని వరకు తదుపరి విదియ
వారం : భౌమవారం (మంగళవారం)
నక్షత్రం : అనూరాధ ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹45ని౹౹ వరకు తదుపరి జేష్ఠ
యోగం : శివ ఈ రోజు రాత్రి 10గం౹౹38ని౹౹ వరకు తదుపరి సిద్ధ
కరణం : కౌలవ ఈ రోజు ఉదయం 06గం౹౹25ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 08గం౹౹12ని౹౹ నుండి 08గం౹౹57ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹47ని౹౹ నుండీ11గం౹౹32ని౹౹ వరకు
వర్జ్యం : ఈ రోజు సాయంత్రం 05గం౹౹54ని౹౹ నుండి 07గం౹౹22ని౹౹ వరకు
అమృతకాలం : ఈ రోజు రాత్రి 02గం౹౹42ని౹౹ నుండి 04గం౹౹10౹౹వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹31ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹20ని౹౹
గురుబోధ:
స్త్రీలు చేతికి గాజులు, పురుషులు ఉంగరం ధరించాలి.