"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 16 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు
వైశాఖమాసం శుక్లపక్షము
తిథి : పూర్ణిమ ఉదయం 10గం౹౹08ని వరకు తదుపరి పాడ్యమి
వారం : ఇందువారం (సోమవారం)
నక్షత్రం : విశాఖ ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹07ని౹౹ వరకు తదుపరి అనూరాధ
యోగం : వరీయన్ ఈ రోజు ఉదయం 06గం౹౹18ని౹౹ వరకు తదుపరి పరిఘ
కరణం : బవ ఈ రోజు ఉదయం 09గం౹౹43ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం : ఈ రోజు ఉదయం 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹22ని౹౹ నుండి 01గం౹౹14ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹56ని౹౹ నుండీ03గం౹౹48ని౹౹ వరకు
వర్జ్యం : ఈ రోజు సాయంత్రం 05గం౹౹53ని౹౹ నుండి 07గం౹౹23ని౹౹ వరకు
అమృతకాలం : ఈ రోజు ఉదయం 05గం౹౹43ని౹౹ నుండి 07గం౹౹17౹౹వరకు & రాత్రి 02గం౹౹56ని౹౹ నుండి 04గం౹౹26ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹32ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹20ని౹౹
👉🏻🕉️వైశాఖ పూర్ణిమ🕉️, అన్నమాచార్య జయంతి
గురుబోధ:
పూర్తి నలుపు లేదా పూర్తి ఎరుపు రంగు గల దుస్తులు ధరించరాదు. ఒకవేళ ధరించవలసి వస్తే ఇతర రంగులతో కలిసి ఉండాలి. కనీసం అంచు అయినా ఇతర రంగులో ఉండాలి.