May 15 2022మే 15 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 మే 15 2022 🌟
     శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
   ఉత్తరాయణం వసంత ఋతువు 
   వైశాఖమాసం శుక్లపక్షము
 తిథి :  చతుర్దశి  ఉదయం 11గం౹౹58ని వరకు తదుపరి పూర్ణిమ 
 వారం : భానువారం (ఆదివారం)
 నక్షత్రం : స్వాతి ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹15ని౹౹ వరకు తదుపరి విశాఖ 
 యోగం :  వ్యతీపాత ఈ రోజు ఉదయం 09గం౹౹49ని౹౹ వరకు తదుపరి వరీయాన్
 కరణం  : వణిజ ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹45ని౹౹ వరకు తదుపరి విష్టి
 రాహుకాలం  :  ఈ రోజు సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
 దుర్ముహూర్తం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹39ని౹౹ నుండి   05గం౹౹30ని౹౹ వరకు
 వర్జ్యం : ఈ రోజు రాత్రి 08గం౹౹35ని౹౹ నుండి 10గం౹౹06ని౹౹ వరకు
 అమృతకాలం : ఈ రోజు ఉదయం 06గం౹౹44ని౹౹ నుండి 08గం౹౹17౹౹వరకు
 సూర్యోదయం : ఉదయం 05గం౹౹32ని 
 సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹20ని౹౹
  
👉🏻🕉️ వృషభ సంక్రమణ,కూర్మ కల్పాది 🕉️


గురుబోధ:

సకల దేవతలు గోవులో కొలువై ఉంటారు. అందుకే గోసేవ, గోసంరక్షణ, గోవులను పోషించే వారిని, వారి కుటుంబాన్ని దేవతలు సర్వదా రక్షిస్తారు. వారికి కష్టాలు రాకుండా చూసుకుంటాను. 


expand_less