"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 14 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు
వైశాఖమాసం శుక్లపక్షము
తిథి : త్రయోదశి మధ్యాహ్నం 01గం౹౹29ని వరకు తదుపరి చతుర్దశి
వారం : స్థిరవారం (శనివారం)
నక్షత్రం : చిత్త ఈ రోజు సాయంత్రం 04గం౹౹02ని౹౹ వరకు తదుపరి స్వాతి
యోగం : సిద్ధి ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹59ని౹౹ వరకు తదుపరి వ్యతీపాత
కరణం : తైతుల ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹22ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం : ఈ రోజు ఉదయం 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 06గం౹౹17ని౹౹ నుండి 07గం౹౹15ని౹౹ వరకు
వర్జ్యం : ఈ రోజు రాత్రి 09గం౹౹27ని౹౹ నుండి 11గం౹౹00ని౹౹ వరకు
అమృతకాలం : ఈ రోజు ఉదయం 09గం౹౹44ని౹౹ నుండి 11గం౹౹18౹౹వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹32ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹20ని౹౹
👉🏻🕉️శని త్రయోదశి, నృసింహ జయంతి🕉️
గురుబోధ:
గోసేవ చేసి, గోవును సంరక్షించిన దిలీప మహారాజుకు రఘువు అనే ఉత్తమ కుమారుడు జన్మించాడు. అతని పేరు మీద ఇక్ష్వాకు వంశస్థులకు రఘువంశం అని పేరు వచ్చింది.
గోసేవ అంత గొప్పది.