May 13 2024మే 13 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 13 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము శుక్ల పక్షం

తిథి: షష్ఠి 14వ తేదీ తె. 4.56 కు తదుపరి సప్తమి
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: పునర్వసు మ. 1.44 కు తదుపరి పుష్యమి
యోగం: శూల ఉ. 07.42 కు తదుపరి గండ
కరణం: కౌలవ మ. 02.21 కు తదుపరి తైతుల
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ. 12.38 - 01.30 కు & మ. 03.14 - 04.05 కు
వర్జ్యం: రా. 10.11-11.53 కు
అమృతకాలం: ఉ. 11.14 - 12.53 కు
సూర్యోదయం: ఉ. 5.45 కు
సూర్యాస్తమయం: సా. 6.40 కు

గురుబోధ:
కఠినంగా మాట్లాడడము, పెద్దలను అగౌరవపరచడం, ఇతరుల చేసిన తప్పులు పదేపదే చెప్పడం, అసత్యం పలకడం వంటివి చేయడం వల్ల మనం చేసిన పుణ్యము క్షీణిస్తుంది. సదాచారాలు పాటించేవారికి సకలశుభాలు దేవతలు ప్రసాదిస్తారు. ఆచారాలు పాటించకుండా ఎన్ని పూజలు, జపములు చేసినా దేవతలు అనుగ్రహించరు.

expand_less