May 13 2022మే 13 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 మే 13 2022 🌟
     శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
   ఉత్తరాయణం వసంత ఋతువు 
   వైశాఖమాసం శుక్లపక్షము
 తిథి :  ద్వాదశి మధ్యాహ్నం 02గం౹౹34ని వరకు తదుపరి త్రయోదశి 
 వారం : భృగువారం (శుక్రవారం)
 నక్షత్రం : హస్త ఈ రోజు సాయంత్రం 04గం౹౹27ని౹౹ వరకు తదుపరి చిత్ర 
 యోగం :  వజ్ర ఈ రోజు సాయంత్రం 03గం౹౹42ని౹౹ వరకు తదుపరి సిద్ధి
 కరణం  : బవ ఈ రోజు ఉదయం 06గం౹౹14ని౹౹ వరకు తదుపరి బాలవ
 రాహుకాలం  :  ఈ రోజు మధ్యాహ్నం 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
 దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం  08గం౹౹06ని౹౹ నుండి 08గం౹౹57ని౹౹ వరకు & మధ్యాహ్నం 12గం౹౹22ని౹౹ నుండి 01గం౹౹13ని౹౹ వరకు
 వర్జ్యం : ఈ రోజు రాత్రి 12గం౹౹25ని౹౹ నుండి 2గం౹౹00ని౹౹ వరకు
 అమృతకాలం : ఈ రోజు ఉదయం 10గం౹౹28ని౹౹ నుండి 12గం౹౹04౹౹వరకు
 సూర్యోదయం : ఉదయం 05గం౹౹33ని 
 సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹20ని౹౹
  
గురుబోధ:
•	ఏ దేవతాపూజ, జపము లేదా స్తోత్రపారాయణము చేస్తున్నా గణపతికి ముందు  నమస్కరిస్తాము. దేవతలందరికీ గణపతి అంటే అంత ప్రీతి, భక్తి.  గణపతికి అంతటి ప్రాముఖ్యం, మాహాత్మ్యం కేవలం తల్లిదండ్రులని గౌరవించడం, పూజించడం వల్ల వచ్చిందని శివపురాణం చెపుతోంది. అందుకే మనం కూడా తల్లిదండ్రులను, పెద్దలను, గురువులను గౌరవిస్తే, దేవతలు ప్రీతిచెందుతారు.

expand_less