May 11 2022మే 11 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 మే 11 2022 🌟
     శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
   ఉత్తరాయణం వసంత ఋతువు 
   వైశాఖమాసం శుక్లపక్షము
తిథి:  దశమి  మధ్యాహ్నం 03గం౹౹24ని వరకు తదుపరి ఏకాదశి 
వారం : సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: పుబ్బ  ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹55ని౹౹ వరకు తదుపరి ఉత్తర 
యోగం:  వ్యాఘాత ఈ రోజు  రాత్రి 07గం౹౹25ని౹౹ వరకు తదుపరి హర్షణ 
కరణం  : తైతుల ఈ రోజు ఉదయం 07గం౹౹33ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం  :  ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 11గం౹౹31ని౹౹ నుండి 12గం౹౹22ని౹౹ వరకు 
వర్జ్యం: ఈ రోజు రాత్రి 11గం౹౹16ని౹౹ నుండి 12గం౹౹54ని౹౹ వరకు
అమృతకాలం: ఈ రోజు ఉదయం 09గం౹౹14ని౹౹ నుండి 10గం౹౹54౹౹వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹33ని 
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹12ని౹౹ వరకు 



గురుబోధ:-

దేవతాకల్యాణ ఘట్టములు నిత్యం పారాయణం లేదా శ్రవణము చేయడం వల్ల వివాహం కానివారికి  వివాహం అవుతుంది. వివాహం అయినవారికి అనుకూల దాంపత్యము కలిగి ఉంటారు. కోర్కెలు నెరవేరుతాయి. సంపదలు కలుగుతాయి. ఉద్యోగం లభిస్తుంది.

expand_less