May 10 2022మే 10 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 మే 10 2022 🌟
     శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
   ఉత్తరాయణం వసంత ఋతువు 
   వైశాఖమాసం శుక్లపక్షము
తిథి:  నవమి  మధ్యాహ్నం 03గం౹౹01ని వరకు తదుపరి దశమి 
వారం : భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: మఘ  ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹52ని౹౹ వరకు తదుపరి పుబ్బ 
యోగం:  ధ్రువ  ఈ రోజు  రాత్రి 08గం౹౹22ని౹౹ వరకు తదుపరి వ్యాఘాత
కరణం  : బాలవ ఈ రోజు ఉదయం 07గం౹౹03ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం  :  ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 08గం౹౹13ని౹౹ నుండి 08గం౹౹58ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹47ని౹౹ నుండి 11గం౹౹32ని౹౹ వరకు
వర్జ్యం: ఈ రోజు రాత్రి 11గం౹౹13ని౹౹ నుండి 12గం౹౹53ని౹౹ వరకు
అమృతకాలం: ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹18ని౹౹ నుండి 01గం౹౹12౹౹వరకు
సూర్యోదయం : ఉదయ 05గం౹౹34ని 
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹18ని౹౹  


గురుబోధ:-

వైశాఖమాసం శుక్లపక్ష దశమి(ఈ సం౹౹ మే11,బుధవారం) శ్రీ పద్మావతీ శ్రీనివాసుల కళ్యాణం జరిగింది. ఆ రోజు వాటి కల్యాణ ఘట్టం వినడం, పారాయణ చేయడం, స్వామివారి దర్శనం శుభప్రదం. 

- శ్రీ స్కాందపురాణం(శ్రీ  వేంకటాచల మాహాత్మ్యం)

expand_less