May 08 2026మే 08 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 08 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము కృష్ణ పక్షం

తిథి: షష్ఠి ఉ.8.20 కు కు తదుపరి సప్తమి 9 ఉ.9.27 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: ఉత్తరాషాఢ సా.5.36 కు తదుపరి శ్రవణం 9 రా.7.11 కు
యోగం: శుభ రా.2:29 కు తదుపరి శుక్ల 9 రా.2:35 కు
కరణం: విష్టి రా.1:16 కు తదుపరి బవ 9 మ.2:03 కు
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 8.23 - 9.14 కు, మ. 12.38 - 1.29 కు
వర్జ్యం: రా.9.52 - 11.34 కు
అమృతకాలం: మ. 02.13 - 04.00 కు
సూర్యోదయం: ఉ. 5.50 కు
సూర్యాస్తమయం: సా. 6.34 కు

గురుబోధ:
మంచి జరిగినప్పుడు ఎటువంటి స్థితిలో ఆనందంగా ఉంటామో, చెడు జరిగినా కూడా అదే స్థితిలో తటస్థంగా ఉండగలగాలి. సుఖము కలిగినప్పుడు పొంగిపోతూ, దుఃఖము కలిగినప్పుడు కృంగిపోకూడదు. పరిస్థితులు ఏమైనప్పటికీ నిరుత్సాహపడకుండా ఉండగలగాలి. దురదృష్టము వెన్నంటి ఉంటే, ఇంట్లో ఉన్నా కలిగే నష్టము కలగకుండా ఉండదు! అదే పరిస్థితులు అనుకూలిస్తే అడవిలో ఉన్నా అన్నీ సవ్యంగా, అనుకూలంగానే జరుగుతాయి.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less