కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మే 04 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము కృష్ణ పక్షం
తిథి: తదియ రా.2.51 కు తదుపరి చతుర్థి 6 తె.4.52 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: అనూరాధ ఉ.8.04 కు తదుపరి జ్యేష్ఠ 5 ఉ.10.41 కు
యోగం: పరిఘ రా.11.19 కు తదుపరి శివ పూర్తి
కరణం: వణిజ సా.4:12 కు తదుపరి బవ 5 సా.6:38 కు
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ. 12.38 - 1.29 కు, మ. 3.10 - 4.01 కు
వర్జ్యం: మ.2.16 - 4.03 కు
అమృతకాలం: తె. 03.00 - 04.48 కు
సూర్యోదయం: ఉ. 5.52 కు
సూర్యాస్తమయం: సా. 6.33 కు
గురుబోధ:
దర్భ చాలా పవిత్రమైనది. ఇంటిలో ఉండడం వల్ల ఇల్లు కూడా పవిత్రమవుతుంది. దర్భను ధరించి పురాణము వినడం జపం చేయడం మరింత పుణ్యప్రదమని శాస్త్రం.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial