"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 మే 04 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖమాసం శుక్లపక్షము తిథి: చతుర్థి ఈ రోజ పూర్తిగా ఉంది వారం : సౌమ్యవారము (బుధవారం) నక్షత్రం: మృగశిర ఈ రోజు తెల్లవారి 03గం౹౹55ని౹౹ వరకు తదుపరి ఆరుద్ర యోగం: అతిగండ ఈ రోజు సాయంత్రం 05గం౹౹08ని౹౹ వరకు తదుపరి సుకర్మ కరణం : గరజి ఈ రోజు ఉదయం 07గం౹౹32ని౹౹ వరకు తదుపరి వణిజ రాహుకాలం : ఈ రోజ మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజ ఉదయం 11గం౹౹32ని౹౹ నుండి మధ్యాహ్నం 12గం౹౹22ని౹౹ వరకు వర్జ్యం: ఉదయం 07గం౹౹32ని౹౹ నుండి 09గం౹౹18ని౹౹ వరకు అమృతకాలం: రాత్రి 06గం౹౹30ని౹౹ నుండి 08గం౹౹16ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 05గం౹౹36ని సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹16ని౹౹ వరకు గురుబోధ: వైశాఖ మాసం శుక్లపక్ష సప్తమీ తిథి నాడు నర్మదా నదములో(ఓంకారేశ్వర జ్యోతిర్లింగము దగ్గర) గంగ ప్రవేశిస్తుంది. ఆరోజు చేసే స్నానం సకల శుభప్రదము. అంత్యకాలంలో కైలాసం ప్రాప్తిస్తుంది. అందుకే అస్థికలు చితా భస్మం అక్కడ కలపడం అత్యంత పుణ్యప్రదం- శ్రీ శివ మహాపురాణం