"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 మే 03 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖమాసం శుక్లపక్షము తిథి: తదియ తెల్లవారి 05గం౹౹03ని౹౹ వరకు తదుపరి చతుర్థి వారం : భౌమవారము (మంగళవారం) నక్షత్రం: రోహిణి ఈ రోజు రాత్రి 01గం౹౹20ని౹౹ వరకు తదుపరి మృగశిర యోగం: శోభన ఈ రోజు సాయంత్రం 04గం౹౹16ని౹౹ వరకు తదుపరి అతిగండ కరణం : తైతుల ఈ రోజు సాయంత్రం 06గం౹౹23ని౹౹ వరకు తదుపరి గరజి రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 08గం౹౹15ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹48ని౹౹ నుండి 11గం౹౹33ని౹౹ వరకు వర్జ్యం: సాయంత్రం 04గం౹౹34ని౹౹ నుండి 06గం౹౹19ని౹౹ వరకు అమృతకాలం: రాత్రి 09గం౹౹49ని౹౹ నుండి 11గం౹౹34ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 05గం౹౹37ని సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹16ని౹౹ వరకు 👉🏻🕉️అక్షయ తదియ🕉️సింహాచలం చందనోత్సవం, శ్రీ పరశురామ జయంతి, శ్రీ బసవేశ్వర జయంతి, త్రేతాయుగాది గురుబోధ: అక్షయతదియ నాడు చేసే ఏ చిన్న కార్యమైనా అక్షయఫలితం ఇస్తుందని శాస్త్రం. అందుకే దానధర్మాలు, జపము, అర్చనలు, పారాయణము విశేషంగా ఈ రోజు చేస్తారు.