May 02 2022మే 02 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  మే 02 2022🌟
     శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
   ఉత్తరాయణం  వసంత ఋతువు 
   వైశాఖ మాసం శుక్లపక్షము
తిథి:  విదియ  తెల్లవారి  03గం౹౹19ని౹౹ వరకు తదుపరి తదియ
వారం : ఇందువారము (సోమవారం)
నక్షత్రం:  కృత్తిక   ఈ రోజు రాత్రి 11గం౹౹04ని౹౹ వరకు తదుపరి రోహిణి
యోగం:  సౌభాగ్య ఈ రోజు  మధ్యాహ్నం 03గం౹౹38ని౹౹ వరకు తదుపరి శోభన
కరణం  : బాలవ   ఈ రోజు మధ్యాహ్నం 04గం౹౹18ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం  :  ఈ రోజు ఉదయం 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు
మధ్యాహ్నం 12గం౹౹22ని౹౹ నుండి01గం౹౹13ని౹౹ వరకు & మధ్యాహ్నం
02గం౹౹54ని౹౹ నుండి 03గం౹౹45ని౹౹ వరకు
వర్జ్యం: ఉదయం 10గం౹౹06ని౹౹ నుండి  11గం౹౹49ని౹౹ వరకు
అమృతకాలం: రాత్రి 08గం౹౹28ని౹౹ నుండి 10గం౹౹11ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉదయం 05గం౹౹37ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 06గం౹౹16ని౹౹ వరకు 



గురుబోధ: 

పుణ్యము, సుఖభోగాలు అనుభవించే కొద్దీ తరిగిపోతుంది. అందుకే ఎప్పటికప్పడు మంచి పనులు చేయడం, ఆలయాలకు సేవ చేయడం, భగవత్ సేవ, భక్తులకు సేవచేయడం చేయాలి.

expand_less