" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 మార్చి 31 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయనం వసంత ఋతువు చైత్ర మాసం శుక్ల పక్షము తిథి : దశమి రా. 01గం౹౹54ని౹౹ వరకు తదుపరి ఏకాదశి వారం : భృగువారం (శుక్రవారం) నక్షత్రం : పుష్యమి రా. 02గం౹౹03ని౹౹ వరకు తదుపరి ఆశ్లేష యోగం : సుకర్మ (1వ తేదీ) రా. 01గం౹౹57ని౹౹ వరకు తదుపరి ధృతి కరణం : తైతుల ఉ. 01గం౹౹44ని౹౹ వరకు తదుపరి గరజి రాహుకాలం : ఉదయం 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹26ని౹౹ నుండి 09గం౹౹15ని౹౹ వరకు & మ. 12గం౹౹29ని౹౹ నుండి 01గం౹౹18ని౹౹ వరకు వర్జ్యం : ఉ. 08గం౹౹21ని౹౹ నుండి 10గం౹౹07ని౹౹ వరకు అమృతకాలం : రా. 06గం౹౹58ని౹౹ నుండి 08గం౹౹44ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 06గం౹౹00ని౹౹కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹09ని౹౹కు గురుబోధ శ్రీరాముడు చైత్రమాసం నవమీ తిథి, పునర్వసు నక్షత్రంలో అవతరించాడు, భరతుడు దశమీ తిథి,పుష్యా నక్షత్రం, ఆ మరునాడు లక్ష్మణ శత్రుఘ్నులు కవలలుగా ఆశ్లేషా నక్షత్రం లో జన్మించారు.