"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 మార్చ్ 31 2022🌟 శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గున మాసం కృష్ణ పక్షము తిథి: చతుర్దశి ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹18ని౹౹ వరకు తదుపరి అమావాస్య వారం : బృహస్పతివారము (గురువారం) నక్షత్రం: పూర్వాభాద్ర ఉదయం 10గం౹౹35ని౹౹ వరకు తదుపరి ఉత్తరాభాద్ర యోగం: శుక్ల ఈ రోజు ఉదయం 11గం౹౹08ని౹౹ వరకు తదుపరి బ్రహ్మ కరణం : శకుని ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹22ని౹౹ వరకు తదుపరి చతుష్పాద రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 10గం౹౹03ని౹౹ నుండి 10గం౹౹51ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹54ని౹౹ నుండి 03గం౹౹43ని౹౹ వరకు వర్జ్యం: రాత్రి 08గం౹౹13ని౹౹ నుండి 09గం౹౹49ని౹౹ వరకు అమృతకాలం: తెల్లవారి 03గం౹౹44ని౹౹ నుండి 05గం౹౹52ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹01ని సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹08ని౹౹ వరకు గురుబోధ: గర్భిణీ స్త్రీలు సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. మాంసాహారం తీసుకోరాదు.