March 30 2022మార్చ్ 30 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  మార్చ్ 30 2022🌟
     శ్రీ ప్లవనామ సంవత్సరం
   ఉత్తరాయణం   శిశిర ఋతువు 
   ఫాల్గున మాసం కృష్ణ పక్షము
తిథి:  త్రయోదశి ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹14ని౹౹ వరకు తదుపరి చతుర్దశి
వారం : సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: శతభిషం  ఉదయం 10గం౹౹52ని౹౹ వరకు తదుపరి పూర్వాభాద్ర
యోగం:  శుభ ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹02ని౹౹ వరకు తదుపరి శుక్ల
కరణం  : వణిజ   ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹19ని౹౹ వరకు తదుపరి  విష్టి
రాహుకాలం  :  ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 11గం౹౹41ని౹౹ నుండి 12గం౹౹29ని౹౹ వరకు 
వర్జ్యం: సాయంత్రం 05గం౹౹11ని౹౹ నుండి 06గం౹౹45ని౹౹ వరకు
అమృతకాలం: రాత్రి 02గం౹౹44ని౹౹ నుండి 04గం౹౹14ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉదయం 06గం౹౹01ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 06గం౹౹08ని౹౹ వరకు 

👉🏻🕉️మాస శివరాత్రి🕉️


గురుబోధ: 

అత్యవసరం అయితే తప్ప తరచూ జాతకాలు చూసుకోరాదు.

expand_less