"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟మార్చి 29 2022🌟
శ్రీ ప్లవనామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు
ఫాల్గున మాసం కృష్ణ పక్షము
తిథి: ద్వాదశి ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹42ని౹౹ వరకు తదుపరి త్రయోదశి
వారం : భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: ధనిష్ఠ ఉదయం 11గం౹౹42ని౹౹ వరకు తదుపరి శతభిషం
యోగం: సాధ్య ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹14ని౹౹ వరకు తదుపరి శుభ
కరణం : తైతుల ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹38ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకుదుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 08గం౹౹28ని౹౹ నుండి 09గం౹౹16ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹52ని౹౹ నుండి 11గం౹౹40ని౹౹ వరకువర్జ్యం: రాత్రి 06గం౹౹39ని౹౹ నుండి 08గం౹౹11ని౹౹ వరకు
అమృతకాలం: తెల్లవారి 03గం౹౹55ని౹౹ నుండి 05గం౹౹27ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹02ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹08ని౹౹ వరకు
ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ ఈ రోజు ఉదయం చేయాలి.
గారెలు, పరమాన్నం (పాయసం) ఒకేరోజు చేయకూడదని శాస్త్రం. కేవలం శ్రాద్ధం రోజున మాత్రమే అవి ఒకే రోజు చేస్తారు.