March 28 2025మార్చి 28 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మార్చి 28 2025 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గున మాసము కృష్ణ పక్షం

తిథి: చతుర్దశి రా.7.16 కు తదుపరి ఫాల్గున అమావాస్య 29 సా.5.14 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: పూర్వాభాద్ర రా.9.46 కు తదుపరి ఉత్తరాభాద్ర 29 రా.8.19 కు
యోగం: శుక్ల రా.2:06 కు తదుపరి బ్రహ్మ 29 రా.10:03 కు
కరణం: విష్టి ఉ.8:32 కు తదుపరి శకుని రా.7:55 కు
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ.8:42-9:31 కు, మ. 12:45-1:33 కు
వర్జ్యం: తె.5.02-6.33 కు
అమృతకాలం: మ.02:57 - 04:24 కు
సూర్యోదయం: ఉ. 6:08 కు
సూర్యాస్తమయం: సా. 6:09 కు

గురుబోధ:
కేవలం దేవాలయం దర్శనానికి వెళ్ళడమే కాకుండా ఆలయ నిర్వహణకు కావల్సిన కనీస సదుపాయాలు అందించడం, ఆలయం శుభ్రపరచడం మొదలైనవి చేయడం ఎన్నో శుభఫలితాలను ప్రసాదిస్తుంది, భగవంతుని సంతోషపరుస్తుంది, వచ్చే జన్మలు ఉత్తమజన్మలు వచ్చేలా చేస్తుంది. ధర్మరాజాదులు సైతం ఆలయసేవ చేసారని మనకు పురాణాలు చెపుతున్నాయి.

expand_less