" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 మార్చి 28 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయనం వసంత ఋతువు చైత్ర మాసం శుక్ల పక్షము తిథి : సప్తమి రా. 08గం౹౹35ని౹౹ వరకు తదుపరి అష్టమి వారం : భౌమవారం (మంగళవారం) నక్షత్రం : మృగశిర రా. 07గం౹౹09ని౹౹ వరకు తదుపరి ఆర్ద్ర యోగం : సౌభాగ్య రా. 11గం౹౹36ని౹౹ వరకు తదుపరి శోభన కరణం : వణిజ రా. 07గం౹౹02ని౹౹ వరకు తదుపరి విష్టి రాహుకాలం : మ. 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹31ని౹౹ నుండి 09గం౹౹18ని౹౹ వరకు & రా. 10గం౹౹52ని౹౹ నుండి 11గం౹౹39ని౹౹ వరకు వర్జ్యం : తె. 04గం౹౹15ని౹౹ నుండి 06గం౹౹03ని౹౹ వరకు అమృతకాలం : ఉ. 09గం౹౹47ని౹౹ నుండి 11గం౹౹29ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 06గం౹౹03ని౹౹కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹08ని౹౹కు గురుబోధ వ్రతాలు చేసేవారు పాటించవలసిన నియమాలు: కోపం ఉండరాదు, గురుద్రోహం చేయరాదు, తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేయాలి, అత్తమామల్ని దూషించరాదు, ఇవి పాటించపోతే వ్రతఫలం రాదు. - శ్రీ గణేశ పురాణం