" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 మార్చి 27 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయనం వసంత ఋతువు చైత్ర మాసం శుక్ల పక్షము తిథి : షష్ఠి రా. 07గం౹౹33ని౹౹ వరకు తదుపరి సప్తమి వారం : ఇందువారం (సోమవారం) నక్షత్రం : రోహిణి సా. 05గం౹౹38ని౹౹ వరకు తదుపరి మృగశిర యోగం : ఆయుష్మాన్ రా. 11గం౹౹20ని౹౹ వరకు తదుపరి సౌభాగ్య కరణం : తైతుల సా. 05గం౹౹27ని౹౹ వరకు తదుపరి గరజి రాహుకాలం : ఉ. 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : మ. 12గం౹౹32ని౹౹ నుండి 01గం౹౹21ని౹౹ వరకు & మ. 02గం౹౹57ని౹౹ నుండి 03గం౹౹46ని౹౹ వరకు వర్జ్యం : ఉ. 09గం౹౹16ని౹౹ నుండి 10గం౹౹56ని౹౹ వరకు & రా. 11గం౹౹35ని౹౹ నుండి 01గం౹౹17ని౹౹ వరకు అమృతకాలం : మ. 02గం౹౹17ని౹౹ నుండి 03గం౹౹57ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 06గం౹౹04ని౹౹కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹08ని౹౹కు గురుబోధ రామేశ్వరంలో ఒకరాత్రి నిద్రిస్తే శివలింగం ప్రతిష్ఠ చేసిన ఫలితం, 3 రాత్రులు నిద్రిస్తే ప్రతిష్ఠించిన లింగానికి గుడి కట్టించిన ఫలితం, 7 రాత్రులు నిద్రిస్తే ఏకకాలం లో శివ , విష్ణు ఆలయాలు 7 కట్టించిన ఫలితం , 9రాత్రులు నిద్రిస్తే తల్లి గర్భంలో ప్రవేశించనవసరం లేని భూమండల ప్రదక్షిణ చేసిన ఫలితం పొందుతారు. - శ్రీ స్కాంద పురాణం