March 27 2022మార్చ్ 27 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  మార్చ్ 27 2022🌟
     శ్రీ ప్లవనామ సంవత్సరం
   ఉత్తరాయణం   శిశిర ఋతువు 
   ఫాల్గున మాసం కృష్ణ పక్షము
తిథి: దశమి ఈ రోజు రాత్రి 06గం౹౹27ని౹౹ వరకు తదుపరి ఏకాదశి
వారం : భానువారము (ఆదివారం)
నక్షత్రం: ఉత్తరాషాఢ  మధ్యాహ్నం 02గం౹౹10ని౹౹ వరకు తదుపరి శ్రవణ
యోగం:  శివ ఈ రోజు రాత్రి 08గం౹౹16ని౹౹ వరకు తదుపరి సిద్ధ
కరణం  : వణిజ   ఈ రోజు ఉదయం 07గం౹౹01ని౹౹ వరకు తదుపరి  విష్టి
రాహుకాలం  :  ఈ రోజు సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు సాయంత్రం 04గం౹౹34ని౹౹ నుండి 05గం౹౹23ని౹౹ వరకు 
వర్జ్యం: సాయంత్రం 05గం౹౹56ని౹౹ నుండి 07గం౹౹26ని౹౹ వరకు
అమృతకాలం: ఉదయం 08గం౹౹10ని౹౹ నుండి 09గం౹౹39ని౹౹ వరకు & 
రాత్రి 02గం౹౹58ని౹౹ నుండి 04గం౹౹28ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉదయం 06గం౹౹05ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 06గం౹౹07ని౹౹ వరకు 



గురుబోధ: 

నదులు, దివ్య తీర్థములలో బట్టలు ఉతకడం, సబ్బు వాడి నీటిని కలుషితం చేయడం, మలమూత్రవిసర్జన చేయడం వంటివి చేయరాదని శాస్త్రం.

expand_less