కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మార్చి 25 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము శుక్ల పక్షం
తిథి: సప్తమి సా.4.58 కు తదుపరి అష్టమి 26 మ.2.42 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: మృగశిర రా.8.36 కు తదుపరి ఆర్ద్ర 26 రా.7.05 కు
యోగం: సౌభాగ్య 26 తె.3:09 కు తదుపరి శోభన 26 రా.12:31 కు
కరణం: వణిజ మ.1:50 కు తదుపరి బవ 26 ఉ.11:49 కు
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ. 11.58 - 12.46 కు
వర్జ్యం: తె.4.28 - 5.58 కు
అమృతకాలం: ఉ. 09.17 - 10.47 కు
సూర్యోదయం: ఉ. 6.20 కు
సూర్యాస్తమయం: సా. 6.24 కు
గురుబోధ:
ఇంట్లో గ్రహదోషాలు,వాస్తు దోషాలు, దుష్ట లేదా దృష్టి దోషాలు ఏవైనా ఉంటే గోమయం, గోమూత్రం వంటివి చల్లి ఇల్లు తుడిస్తే వెంటనే గ్రహదోషాలు తొలగుతాయని శాస్త్రం. - శ్రీ నారదపురాణము
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial