కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మార్చి 25 2024 🌟
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసము శుక్ల పక్షం
తిథి: పౌర్ణమి ఉ. 11.34 కు తదుపరి పాడ్యమి
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: ఉత్తర ఉ. 9.59 కు తదుపరి హస్త
యోగం: వృద్ధి రా. 09.30 కు తదుపరి ధ్రువ
కరణం: బవ మ. 12.29 కు తదుపరి బాలవ
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ. 12.46 - 01.35 కు & మ. 03.13 - 04.02 కు
వర్జ్యం: రా. 7.15 - 9.01 కు
అమృతకాలం: తె. 5.53 - 7.23 కు
సూర్యోదయం: ఉ. 6.16 కు
సూర్యాస్తమయం: సా. 6.28 కు
👉🕉️ హోలికా పూర్ణిమ 🕉️👈
గురుబోధ:
ఫాల్గుణమాసంలో శుక్లపక్ష చతుర్దశి నాడు శివాభిషేకం చేసి, పూర్ణిమనాడు శ్రీహరి భజన చేసే వారంతా అసురశక్తుల నుండి బయటపడి, దుఃఖవిముక్తులై, సర్వసౌఖ్యాలు పొందుతారు.
హోలీ పండుగ రోజు శివ స్తోత్రం, లక్ష్మీ స్తోత్రం పారాయణం చేయాలి.