"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 మార్చ్ 25 2022🌟 శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గున మాసం కృష్ణ పక్షము తిథి: అష్టమి ఈ రోజు రాత్రి 11గం౹౹07ని౹౹ వరకు తదుపరి నవమి వారం : భృగువారము (శుక్రవారం) నక్షత్రం: మూల సాయంత్రం 05గం౹౹22ని౹౹ వరకు తదుపరి పూర్వాషాఢ యోగం: వరీయన్ ఈ రోజు పూర్తిగా ఉండి కరణం : బాలవ ఈ రోజు ఉదయం 11గం౹౹06ని౹౹ వరకు తదుపరి కౌలవ రాహుకాలం : ఈ రోజు ఉదయం 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 08గం౹౹31ని౹౹ నుండి 09గం౹౹20ని౹౹ వరకు & మధ్యాహ్నం 12గం౹౹33ని౹౹ నుండి 01గం౹౹21ని౹౹ వరకు వర్జ్యం: మధ్యాహ్నం 03గం౹౹52ని౹౹ నుండి 05గం౹౹21ని౹౹ & రాత్రి 02గం౹౹18ని౹౹ నుండి 03గం౹౹47ని౹౹ వరకు అమృతకాలం: ఉదయం 11గం౹౹24ని౹౹ నుండి 12గం౹౹53ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹08ని సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹09ని౹౹ వరకు 👉🏻🕉️శీతలాష్టమి🕉️ గురుబోధ: నీళ్లు పెదవులకు తాకించి త్రాగడం మంచి అలవాటు కాదు. ఎత్తుకుని తాగాలి.