"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 మార్చ్ 24 2022🌟 శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గున మాసం కృష్ణ పక్షము తిథి: సప్తమి ఈ రోజు రాత్రి 01గం౹౹32ని౹౹ వరకు తదుపరి అష్టమి వారం : బృహస్పతివారము (గురువారం) నక్షత్రం: జ్యేష్ఠ రాత్రి 06గం౹౹59ని౹౹ వరకు తదుపరి మూల యోగం: సిద్ధి ఈ రోజు ఉదయం 07గం౹౹29ని౹౹ వరకు తదుపరి వ్యతీపాత కరణం : విష్టి ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹12ని౹౹ వరకు తదుపరి బవ రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 10గం౹౹08ని౹౹ నుండి 10గం౹౹56ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹57ని౹౹ నుండి 03గం౹౹45ని౹౹ వరకు వర్జ్యం: రాత్రి 02గం౹౹27ని౹౹ నుండి 03గం౹౹56ని౹౹ అమృతకాలం: ఉదయం 10గం౹౹46ని౹౹ నుండి 12గం౹౹15ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹07ని సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹09ని౹౹ వరకు గురుబోధ: అందరు దేవతలు సమానమే అయినా మనకు మరింత ఇష్టమైన దేవతా స్వరూపమును ఒక్కరిని ఎంచుకుని దృఢంగా పట్టుకోవాలి. నిత్యం ఆ స్వరూపమును స్మరించుకోవాలి. ఎవరిని ఎంచుకోవాలో తెలియకపోతే గురువులను అడిగి తెలుసుకోవాలి.