March 23 2024మార్చి 23 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మార్చి 23 2024 🌟
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసము శుక్ల పక్షం

తిథి: త్రయోదశి ఉ.  7.24 కు తదుపరి చతుర్దశి
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: పుబ్బ పూర్తి
యోగం: శూల రా.  07.35 కు తదుపరి గండ
కరణం: తైతుల ఉ.  07.17 కు తదుపరి గరజి
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ.  06.18 - 07.55  కు
వర్జ్యం: మ.  1.40 - 3.26  కు
అమృతకాలం: రా.  12.17 - 2.03 కు
సూర్యోదయం: ఉ.  6.18 కు
సూర్యాస్తమయం: సా.  6.28 కు

👉🕉️ శని త్రయోదశి 🕉️👈

గురుబోధ:
ఉదయం 07:17 కి ముందే శనీశ్వరునికి తైలాభిషేకం చేయించుకోవడం వల్ల అర్ధాష్టమ, అష్టమ, ఏలినాటి శని జరుగుతున్న వారికి దోష ఉపశమనం.

శ్రీ శని స్తోత్రం పిప్పలాద ప్రోక్త👇


శ్రీ శని స్తోత్రం (దశరథ కృతం)👇


expand_less