" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 మార్చి 23 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయనం వసంత ఋతువు చైత్ర మాసం శుక్ల పక్షము తిథి : విదియ రా. 08గం౹౹25ని౹౹ వరకు తదుపరి తదియ వారం : బృహస్పతివారం (గురువారం) నక్షత్రం : రేవతి సా. 04గం౹౹12ని౹౹ వరకు తదుపరి అశ్విని యోగం : ఐంద్ర తె. 09గం౹౹18ని౹౹ వరకు తదుపరి వైధృతి కరణం : బాలవ ఉ. 07గం౹౹16ని౹౹ వరకు తదుపరి కౌలవ రాహుకాలం : మ. 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉ. 10గం౹౹09ని౹౹ నుండి 10గం౹౹57ని౹౹ వరకు & మ. 02గం౹౹57ని౹౹ నుండి 03గం౹౹45ని౹౹ వరకు వర్జ్యం : లేదు అమృతకాలం : మ. 01గం౹౹52ని౹౹ నుండి 03గం౹౹24ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 06గం౹౹08ని౹౹కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹09ని౹౹కు గురుబోధ ద్వారకలో ఉన్న గాయత్రీతీర్థంలో సంకల్పపూర్వకస్నానం చేసినవారికి సంధ్యావందనం మఱియు గాయత్రీమంత్రజపం చేయకపోవడం వలన వచ్చే దోషాలు తొలగిపోతాయి. ఉపనయనం అయిన వారు నిత్యం గాయత్రీమంత్రజపం చేయాలి. ఈ తీర్థంలో స్నానం చేసినవారు తరువాత నుండి నిత్యం జపం, సంధ్యావందనం ఆచరించాలి.