March 23 2022మార్చ్ 23 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  మార్చ్ 23 2022🌟
     శ్రీ ప్లవనామ సంవత్సరం
   ఉత్తరాయణం   శిశిర ఋతువు 
   ఫాల్గున మాసం కృష్ణ పక్షము
తిథి: పంచమి ఈ రోజు ఉదయం 06గం౹౹13ని౹౹ వరకు తదుపరి షష్ఠి
వారం : సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: అనూరాధ  రాత్రి 08గం౹౹35ని౹౹ వరకు తదుపరి జ్యేష్ఠ
యోగం:  వజ్ర ఈ రోజు ఉదయం 10గం౹౹20ని౹౹ వరకు తదుపరి సిద్ధి
కరణం  : గరజి   ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹19ని౹౹ వరకు తదుపరి  వణిజ
రాహుకాలం  :  ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 11గం౹౹44ని౹౹ నుండి 12గం౹౹32ని౹౹ వరకు 
వర్జ్యం: రాత్రి 01గం౹౹49ని౹౹ నుండి 03గం౹౹18ని౹౹ 
అమృతకాలం: ఉదయం 10గం౹౹50ని౹౹ నుండి 12గం౹౹19ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉదయం 06గం౹౹08ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 06గం౹౹09ని౹౹ వరకు 


గురుబోధ: 
   
స్నానం చేయకుండా వంట వండడం, పొయ్యి వెలిగించడం చేయరాదు. 
expand_less