March 22 2022మార్చ్ 22 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  మార్చ్ 22 2022🌟
     శ్రీ ప్లవనామ సంవత్సరం
   ఉత్తరాయణం   శిశిర ఋతువు 
   ఫాల్గున మాసం కృష్ణ పక్షము
తిథి: చతుర్థి ఈ రోజు ఉదయం 08గం౹౹18ని౹౹ వరకు తదుపరి పంచమి
వారం : భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: విశాఖ  రాత్రి 08గం౹౹06ని౹౹ వరకు తదుపరి అనూరాధ
యోగం:  హర్షణ ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹10ని౹౹ వరకు తదుపరి వజ్ర
కరణం  : బాలవ   ఈ రోజు ఉదయం 06గం౹౹24ని౹౹ వరకు తదుపరి  కౌలవ
రాహుకాలం  :  ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 08గం౹౹33ని౹౹ నుండి 09గం౹౹21ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹53ని౹౹ నుండి 11గం౹౹41ని౹౹ వరకు
వర్జ్యం: రాత్రి 01గం౹౹50ని౹౹ నుండి 03గం౹౹19ని౹౹ 
అమృతకాలం: మధ్యాహ్నం 01గం౹౹44ని౹౹ నుండి 03గం౹౹15ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉదయం 06గం౹౹11ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 06గం౹౹08ని౹౹ వరకు 


గురుబోధ: 
 జాతకమును ఎక్కువమందికి చూపించడం, పండితులు పెట్టిన ముహూర్తమును గురించి మళ్ళీ ఇతర పండితుల దగ్గర చర్చించడం చేయరాదని శాస్త్రం. బాగా నమ్మకం, శాస్త్రజ్ఞానం, భక్తి, పాండిత్యం కలిగిన పండితుడిని ఒక్కరిని మాత్రమే ఆశ్రయించి నిర్ణయం తీసుకోవాలి. 

expand_less