కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మార్చి 21 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము శుక్ల పక్షం
తిథి: తదియ రా.2.16 కు తదుపరి చతుర్థి 22 రా.12.08 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: అశ్విని రా.2.58 కు తదుపరి భరణి 22 రా.1.33 కు
యోగం: వైధృతి మ.3:41 కు తదుపరి విష్కంభ 22 మ.12:21 కు
కరణం: తైతుల మ.1:15 కు తదుపరి విష్టి 22 రా.9:17 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ. 7.59 - 8.47 కు
వర్జ్యం: రా.11.09 - 12.41 కు
అమృతకాలం: సా. 05.57 - 07.26 కు
సూర్యోదయం: ఉ. 6.23 కు
సూర్యాస్తమయం: సా. 6.23 కు
🕉️ ఉత్తమమన్వాది, మత్స్యజయంతి 🕉️
గురుబోధ:
జలదానం చేయడం వలన తప్పక విష్ణు దర్శనం అవుతుందని భాగవతం నవమస్కంధంలో ఉన్నది.
https://youtu.be/-_xcyRumHXc?si=jEZkSZisQCkL2rOL
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial