March 20 2026మార్చి 20 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మార్చి 20 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము శుక్ల పక్షం

తిథి: విదియ 21 తె.4.11 కు తదుపరి తదియ 21 రా.2.16 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: రేవతి 21 తె.4.10 కు తదుపరి అశ్విని 21 రా.2.58 కు
యోగం: బ్రహ్మ రా.10:14 కు తదుపరి వైధృతి 21 మ.3:41 కు
కరణం: బాలవ మ.3:44 కు తదుపరి తైతుల 21 మ.1:15 కు
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 8.47 - 9.35 కు, మ. 12.47 - 1.35 కు
వర్జ్యం: సా.4.36 - 6.09 కు
అమృతకాలం: తె. 12.11 - 01.41 కు
సూర్యోదయం: ఉ. 6.24 కు
సూర్యాస్తమయం: సా. 6.23 కు

🕉️ వసంత నవరాత్రులు ఆరంభం 🕉️

గురుబోధ:
🕉️అష్టాదశ పురాణములు, రామాయణం , శ్రీ మద్భాగవతం, మహాభారతం వంటి పురాణములు వింటే వచ్చే పుణ్యం మనలని మన ముందు తరాలని, మన తరువాతి తరాలని కూడా రక్షిస్తుంది.
🕉️కేవలం దేవాలయం దర్శనానికి వెళ్ళడమే కాకుండా ఆలయ నిర్వహణకు కావల్సిన కనీస సదుపాయాలు అందించడం, ఆలయం శుభ్రపరచడం మొ|| చేయడం ఎన్నో శుభఫలితాలను ప్రసాదిస్తుంది, భగవంతుని సంతోషపరుస్తుంది, వచ్చే జన్మలు ఉత్తమజన్మలు వచ్చేలా చేస్తుంది. ధర్మరాజాదులు సైతం ఆలయసేవ చేసారని మనకు పురాణాలు చెపుతున్నాయి.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less