" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 మార్చి 20 2023 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయనం శిశర ఋతువు ఫాల్గున మాసం కృష్ణ పక్షము తిథి : త్రయోదశి ఆదివారం తె. 03గం౹౹46ని౹౹ వరకు తదుపరి చతుర్దశి సోమవారం రా. 01గం౹౹32ని౹౹ వరకు వారం : ఇందువారం (సోమవారం) నక్షత్రం : శతభిషం రా. 07గం౹౹20ని౹౹ వరకు తదుపరి పూర్వాభాద్ర యోగం : సాధ్య సా. 04గం౹౹21ని౹౹ వరకు తదుపరి శుభ కరణం : విష్టి సా. 03గం౹౹20ని౹౹ వరకు తదుపరి శకుని రాహుకాలం : ఉ. 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : మ. 12గం౹౹34ని౹౹ నుండి 01గం౹౹22ని౹౹ వరకు & మ. 02గం౹౹58ని౹౹ నుండి 03గం౹౹46ని౹౹ వరకు వర్జ్యం : రా. 01గం౹౹23ని౹౹ నుండి 02గం౹౹54ని౹౹ వరకు అమృతకాలం : మ. 12గం౹౹35ని౹౹ నుండి 02గం౹౹05ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 06గం౹౹09ని౹౹కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹08ని౹౹కు 👉🕉️మాసశివరాత్రి🕉️👈 గురుబోధ :- శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది ప్రదక్షిణము. శివాలయంలో ప్రదక్షిణ చేయడము వల్ల ఎన్నో పాపములు తొలగుతాయి. అందుకే జ్ఞానులెప్పుడూ వీలున్నంత వరకు ప్రదక్షిణములు చేస్తుంటారు.