March 20 2022మార్చ్ 20 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  మార్చ్ 20 2022🌟
     శ్రీ ప్లవనామ సంవత్సరం
   ఉత్తరాయణం   శిశిర ఋతువు 
   ఫాల్గున మాసం కృష్ణ పక్షము
తిథి: విదియ ఈ రోజు ఉదయం 11గం౹౹32ని౹౹ వరకు తదుపరి తదియ
వారం : భానువారము (ఆదివారం)
నక్షత్రం: చిత్త  రాత్రి 12గం౹౹19ని౹౹ వరకు తదుపరి స్వాతి
యోగం:  ధ్రువ ఈ రోజు రాత్రి 06గం౹౹34ని౹౹ వరకు తదుపరి వ్యఘాత
కరణం  : గరజి   ఈ రోజు ఉదయం 10గం౹౹06ని౹౹ వరకు తదుపరి  వణిజ
రాహుకాలం  :  ఈ రోజు సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు సాయంత్రం 04గం౹౹33ని౹౹ నుండి 05గం౹౹21ని౹౹ వరకు
వర్జ్యం: ఉదయం 08గం౹౹42ని౹౹ నుండి 10గం౹౹15ని౹౹ వరకు & (21) తెల్లవారి 04గం౹౹01ని౹౹ నుండి 05గం౹౹41ని౹౹ వరకు
అమృతకాలం: సాయంత్రం 06గం౹౹04ని౹౹ నుండి 07గం౹౹37ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉదయం 06గం౹౹11ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 06గం౹౹08ని౹౹ వరకు 


గురుబోధ: 

ఆసనములను( కుర్చీ, బల్ల, మంచం మొ౹౹) కాలితో తోయకూడదు.
expand_less