March 19 2023మార్చి 19 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 మార్చి 19 2023 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయనం శిశర ఋతువు ఫాల్గున మాసం కృష్ణ పక్షము

తిథి : ద్వాదశి ఉ.. 06గం౹౹12ని౹౹ వరకు తదుపరి త్రయోదశి
వారం : భానువారం (ఆదివారం)
నక్షత్రం :  ధనిష్ఠ రా. 08గం౹౹51ని౹౹ వరకు తదుపరి శతభిషం
యోగం : సిద్ధ  రా. 08గం౹౹07ని౹౹ వరకు తదుపరి సాధ్య
కరణం :  తైతుల  ఉ. 08గం౹౹07ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం : సా. 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : సా. 04గం౹౹33ని౹౹ నుండి 05గం౹౹21ని౹౹ వరకు
వర్జ్యం : తె. 03గం౹౹35ని౹౹ నుండి 05గం౹౹05ని౹౹ వరకు
అమృతకాలం : ఉ. 11గం౹౹10ని౹౹ నుండి 12గం౹౹39ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹10ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹08ని౹౹కు

ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణము ఉదయం 6 గం. 12 ని.ల లోపు చెయ్యాలి.

 గురుబోధ :-
జీవితంలో ఏ పుణ్యకార్యం, దానము చేయకపోయినా ఒక్క సద్గురువుకు గాని పౌరాణికునికి గాని తెలిసో తెలియకో చేసిన ఒక్క మంచి పని లేదా దానము అనంత ఫలితం ఇస్తుంది. వీలు ఉన్నప్పుడు పౌరాణికులను సేవించుకోవడం వలన ఉత్తమ జన్మలు కలుగుతాయి.

త్రిభాషామహాసహస్రావధాని, పంచామృత ప్రవచక, ప్రణవపీఠాధిపతి బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురుదేవులచే 63 రోజుల సంపూర్ణ శ్రీ స్కాంద పురాణం ప్రవచనము లో భాగంగా 
హైదరాబాద్ లో నాల్గవ భాగం- (6 రోజులు) - మార్చ్ 14 , 2023 నుండి మార్చ్ 19 ,2023 వరకూ
వేదిక :- శ్రీకృష్ణ దేవాలయం, యాదవ్ నగర్, నాగోల్, అల్కాపురి x రోడ్స్, స్వాగత్ హోటల్ ఎదురుగా, నక్షత్ర హాస్పిటల్ ప్రక్కన, ఎల్ బీ నగర్. లొకేషన్ మాప్👇🏻👇🏻👇🏻
https://g.co/kgs/LiQLAH

expand_less