March 19 2022మార్చ్ 19 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  మార్చ్ 19 2022🌟
     శ్రీ ప్లవనామ సంవత్సరం
   ఉత్తరాయణం   శిశిర ఋతువు 
   ఫాల్గున మాసం కృష్ణ పక్షము
తిథి: పాడ్యమి ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹36ని౹౹ వరకు తదుపరి విదియ
వారం : స్థిరవారము (శనివారం)
నక్షత్రం: హస్త  రాత్రి 12గం౹౹55ని౹౹ వరకు తదుపరి చిత్త
యోగం:  వృద్ధి ఈ రోజు రాత్రి 09గం౹౹01ని౹౹ వరకు తదుపరి ధ్రువ
కరణం  : కౌలవ   ఈ రోజు ఉదయం 11గం౹౹37ని౹౹ వరకు తదుపరి  తైతుల
రాహుకాలం  :  ఈ రోజు ఉదయం 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 06గం౹౹55ని౹౹ నుండి 07గం౹౹47ని౹౹ వరకు
వర్జ్యం: ఉదయం 09గం౹౹27ని౹౹ నుండి 11గం౹౹02ని౹౹ వరకు
అమృతకాలం: రాత్రి 06గం౹౹58ని౹౹ నుండి 08గం౹౹33ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉదయం 06గం౹౹10ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 06గం౹౹05ని౹౹ వరకు 


గురుబోధ: 

సద్గురువుల అనుగ్రహం, ఆశీర్వచనం, దర్శనం కలిగితే  శుభాలు కలుగుతాయి.
expand_less