కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మార్చి 18 2026 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గున మాసము కృష్ణ పక్షం
తిథి: చతుర్దశి ఉ.7.53 కు తదుపరి అమావాస్య 19 ఉ.7.06 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: పూర్వాభాద్ర 19 తె.5.35 కు తదుపరి ఉత్తరాభాద్ర 20 తె.5.04 కు
యోగం: శుభ 19 తె.4:01 కు తదుపరి శుక్ల 19 రా.1:16 కు
కరణం: చతుష్పాద రా.7:43 కు తదుపరి కింస్తుఘ్న 19 సా.5:56 కు
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: మ. 12.00 - 12.48 కు
వర్జ్యం: ప.12.03 - 1.38 కు
అమృతకాలం: సా. 09.37 - 11.09 కు
సూర్యోదయం: ఉ. 6.25 కు
సూర్యాస్తమయం: సా. 6.22 కు
గురుబోధ:
పూర్ణిమ, అమావాస్య మొ౹౹ పర్వదినములలో చేసే అర్చన, పూజ, జపం రెట్టింపు ఫలితాలను ఇస్తుంది.
మధ్యాహ్న సమయానికి అమావాస్య ఉన్నందున, పితృదేవతల ప్రీత్యర్థం పితృదేవతా స్తోత్రము, శివకేశవ అష్టోత్తర శతనామావళి శ్రవణం చేయడం మంచిది.
పితృదేవతా స్తోత్రమ్👇
https://youtu.be/UgnxFM4YHYY?si=T3mJThU3CiOFQMAw
శివకేశవ అష్టోత్తర శతనామావళి👇
https://youtu.be/1MoC79bhXT0?si=WMkuLuw7hU8mra_H
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial