March 18 2024మార్చి 18 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మార్చి 18 2024 🌟
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిరఋతువు ఫాల్గుణమాసము శుక్లపక్షం

తిథి: నవమి రా.  2.28 కు తదుపరి దశమి
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: ఆర్ద్ర రా.  9.51 కు తదుపరి పునర్వసు
యోగం: సౌభాగ్య సా.  04.37 కు తదుపరి శోభన
కరణం: బాలవ ఉ.  10.15 కు తదుపరి కౌలవ
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ.  12.48 - 01.37 కు & మ.  03.13 - 04.02 కు
వర్జ్యం: తె. 05.53 - 07.23 కు
అమృతకాలం: ఉ.  11.29 - 1.07 కు
సూర్యోదయం: ఉ.  6.22 కు
సూర్యాస్తమయం: సా.  6.27 కు

గురుబోధ:
ఫాల్గుణమాసంలో ఆవునెయ్యి, ఆవుపెరుగు, తేనె - ఈ మూడింటితో శివలింగాన్ని అభిషేకించిన వారికి తొంబది (90) రోజుల్లో సంపదలు లభిస్తాయి ఫాల్గుణ మాసాలు సద్వినియోగం చేసుకొని దుఃఖవిముక్తిని పొందండి.

expand_less