March 18 2022మార్చ్ 18 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  మార్చ్ 18 2022🌟
     శ్రీ ప్లవనామ సంవత్సరం
   ఉత్తరాయణం   శిశిర ఋతువు 
   ఫాల్గున మాసం శుక్ల పక్షము
తిథి: పూర్ణిమ ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹11ని౹౹ వరకు తదుపరి పాడ్యమి
వారం : భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: ఉత్తర  రాత్రి 01గం౹౹07ని౹౹ వరకు తదుపరి హస్త
యోగం:  గండ ఈ రోజు పూర్తిగా ఉంది
కరణం  : బవ   ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹47ని౹౹ వరకు తదుపరి  బాలవ
రాహుకాలం  :  ఈ రోజు ఉదయం 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 08గం౹౹35ని౹౹ నుండి 09గం౹౹23ని౹౹ వరకు & మధ్యాహ్నం 12గం౹౹34ని౹౹ నుండి 01గం౹౹22ని౹౹ వరకు
వర్జ్యం: ఉదయం 08గం౹౹05ని౹౹ నుండి 09గం౹౹42ని౹౹ వరకు
అమృతకాలం: సాయంత్రం 05గం౹౹49ని౹౹ నుండి 07గం౹౹26ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉదయం 06గం౹౹11ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 06గం౹౹08ని౹౹ వరకు 

👉🏻🕉️హోళి🕉️


గురుబోధ: 

తినే ఏ ఆహారపదార్థమయినా భగవంతునికి నివేదన చేసి తినడం వల్ల అది ప్రసాదం అవుతుంది. ఇంటిలో ఏ పిండి వంటలు  వండినా  నివేదన చేయడం మన సంప్రదాయం. తీపి పదార్థాలు ముఖ్యంగా పాయసం వంటివి భగవంతునికి నివేదన చేసి మాత్రమే మనం తీసుకోవాలని శాస్త్రం.
expand_less