March 17 2022మార్చ్ 17 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  మార్చ్ 17 2022🌟
     శ్రీ ప్లవనామ సంవత్సరం
   ఉత్తరాయణం   శిశిర ఋతువు 
   ఫాల్గున మాసం శుక్ల పక్షము
తిథి: చతుర్దశి ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹18ని౹౹ వరకు తదుపరి పూర్ణిమ
వారం : బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: పుబ్బ  రాత్రి 12గం౹౹48ని౹౹ వరకు తదుపరి ఉత్తర
యోగం:  శూల ఈ రోజు పూర్తిగా ఉంది
కరణం  : వణిజ   ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹29ని౹౹ వరకు తదుపరి  విష్టి
రాహుకాలం  :  ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 10గం౹౹11ని౹౹ నుండి 10గం౹౹59ని౹౹ వరకు;  మధ్యాహ్నం 02గం౹౹58ని౹౹ నుండి 03గం౹౹46ని౹౹ వరకు
వర్జ్యం: ఉదయం 08గం౹౹17ని౹౹ నుండి 09గం౹౹56ని౹౹ వరకు
అమృతకాలం: సాయంత్రం 06గం౹౹11ని౹౹ నుండి 07గం౹౹50ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉదయం 06గం౹౹13ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 06గం౹౹08ని౹౹ 


గురుబోధ: 

ఇతరుల వస్త్రాలు, చెప్పులు వేసుకోరాదు. అది దోషము.
expand_less