" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 మార్చి 17 2023 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయనం శిశర ఋతువు ఫాల్గున మాసం కృష్ణ పక్షము తిథి : దశమి మ. 01గం౹౹17ని౹౹ వరకు తదుపరి ఏకాదశి వారం : భృగువారం (శుక్రవారం) నక్షత్రం : ఉత్తరాషాఢ రా. 12గం౹౹14ని౹౹ వరకు తదుపరి శ్రవణం యోగం : వరీయాన్ ఉ. 06గం౹౹59ని౹౹ వరకు తదుపరి పరిఘ కరణం : విష్టి మ. 02గం౹౹06ని౹౹ వరకు తదుపరి బవ రాహుకాలం : ఉ. 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹37ని౹౹ నుండి 09గం౹౹24ని౹౹ వరకు & మ. 12గం౹౹35ని౹౹ నుండి 01గం౹౹23ని౹౹ వరకు వర్జ్యం : ఉ. 09గం౹౹18ని౹౹ నుండి 10గం౹౹47ని౹౹ వరకు & తె. 03గం౹౹56ని౹౹ నుండి 05గం౹౹25ని౹౹ వరకు అమృతకాలం : రా. 06గం౹౹15ని౹౹ నుండి 07గం౹౹44ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 06గం౹౹13ని౹౹కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹08ని౹౹కు గురుబోధ :- స్వయంగా వరాహస్వామి చెప్పిన భూదేవీ మంత్రం (ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయై నమః) - ఈ మంత్రం 40 రోజులు, రోజుకి 1000 సార్లు జపిస్తే మనకి ఉన్న భూమికి సంబంధించిన అన్ని సమస్యలూ తొలగిపోతాయి. త్రిభాషామహాసహస్రావధాని, పంచామృత ప్రవచక, ప్రణవపీఠాధిపతి బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురుదేవులచే 63 రోజుల సంపూర్ణ శ్రీ స్కాంద పురాణం ప్రవచనము లో భాగంగా హైదరాబాద్ లో నాల్గవ భాగం- (6 రోజులు) - మార్చ్ 14 , 2023 నుండి మార్చ్ 19 ,2023 వరకూ వేదిక :- శ్రీకృష్ణ దేవాలయం, యాదవ్ నగర్, నాగోల్, అల్కాపురి x రోడ్స్, స్వాగత్ హోటల్ ఎదురుగా, నక్షత్ర హాస్పిటల్ ప్రక్కన, ఎల్ బీ నగర్. లొకేషన్ మాప్👇🏻👇🏻👇🏻 https://g.co/kgs/LiQLAH