"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 మార్చ్ 16 2022🌟 శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గున మాసం శుక్ల పక్షము తిథి: త్రయోదశి ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹53ని౹౹ వరకు వారం : సౌమ్యవారం (బుధవారం) నక్షత్రం: మఘ రాత్రి 12గం౹౹02ని౹౹ వరకు తదుపరి పుబ్బ యోగం: ధృతి ఈ రోజు పూర్తిగా ఉంది కరణం : తైతుల ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹39ని౹౹ వరకు తదుపరి గరజి రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 11గం౹౹47ని౹౹ నుండి 12గం౹౹35ని౹౹ వరకు వర్జ్యం: ఉదయం 11గం౹౹18ని౹౹ నుండి 01గం౹౹03ని౹౹ వరకు అమృతకాలం: రాత్రి 09గం౹౹29ని౹౹ నుండి 11గం౹౹14ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹13ని సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹09ని౹౹ వరకు గురుబోధ: భోజనము చేస్తూ భోజన పదార్థములను, వంట చేసినవారిని నిందించరాదని శాస్త్రము.