March 15 2024మార్చి 15 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మార్చి 15 2024 🌟
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిరఋతువు ఫాల్గుణమాసము శుక్లపక్షం

తిథి: షష్ఠి 16వ తేదీ తె.  3.43 కు తదుపరి సప్తమి
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: కృత్తిక రా.  9.30 కు తదుపరి రోహిణి
యోగం: విష్కంభ రా.  07.46 కు తదుపరి ప్రీతి సా.  06.08 కు
కరణం: కౌలవ ఉ.  10.42 కు తదుపరి తైతుల
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ.  08.48 - 09.37 కు & మ.  12.49 - 01.37 కు
వర్జ్యం: ఉ.  9.52 - 11.25 కు
అమృతకాలం: రా.  7.04 - 8.37 కు
సూర్యోదయం: ఉ.  6.24 కు
సూర్యాస్తమయం: సా.  6.26 కు

గురుబోధ:
ఎట్టి పరిస్థితులలోను ఆత్మహత్య చేసుకోరాదు. అలా చేసుకున్నవారు కొన్ని వేల జన్మలు పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుడతారు. అట్టివారికి వారి కుటుంబ సభ్యులు లేక ఆప్తులు వారి పేరున భాగవత సప్తాహం జరిపించటమే ఉత్తమ మార్గం.

expand_less