కాలం - అనుకూలం ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 మార్చి 15 2024 🌟 శ్రీ శోభకృతు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిరఋతువు ఫాల్గుణమాసము శుక్లపక్షం తిథి: షష్ఠి 16వ తేదీ తె. 3.43 కు తదుపరి సప్తమి వారం: భృగువారము (శుక్రవారం) నక్షత్రం: కృత్తిక రా. 9.30 కు తదుపరి రోహిణి యోగం: విష్కంభ రా. 07.46 కు తదుపరి ప్రీతి సా. 06.08 కు కరణం: కౌలవ ఉ. 10.42 కు తదుపరి తైతుల రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు దుర్ముహూర్తం: ఉ. 08.48 - 09.37 కు & మ. 12.49 - 01.37 కు వర్జ్యం: ఉ. 9.52 - 11.25 కు అమృతకాలం: రా. 7.04 - 8.37 కు సూర్యోదయం: ఉ. 6.24 కు సూర్యాస్తమయం: సా. 6.26 కు గురుబోధ: ఎట్టి పరిస్థితులలోను ఆత్మహత్య చేసుకోరాదు. అలా చేసుకున్నవారు కొన్ని వేల జన్మలు పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుడతారు. అట్టివారికి వారి కుటుంబ సభ్యులు లేక ఆప్తులు వారి పేరున భాగవత సప్తాహం జరిపించటమే ఉత్తమ మార్గం.