"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 మార్చ్ 15 2022🌟 శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గున మాసం శుక్ల పక్షము తిథి: ద్వాదశి ఈ రోజు ఉదయం 11గం౹౹48ని౹౹ వరకు వారం : భౌమవారం (మంగళవారం) నక్షత్రం: ఆశ్లేష రాత్రి 10గం౹౹34ని౹౹ వరకు తదుపరి మఘ యోగం: సుకర్మ ఈ రోజు పూర్తిగా ఉంది కరణం : బాలవ ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹12ని౹౹ వరకు తదుపరి కౌలవ రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 08గం౹౹37ని౹౹ నుండి 09గం౹౹25ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹55ని౹౹ నుండి 11గం౹౹43ని౹౹ వరకు వర్జ్యం: ఉదయం 10గం౹౹38ని౹౹ నుండి 12గం౹౹19ని౹౹ వరకు అమృతకాలం: రాత్రి 08గం౹౹52ని౹౹ నుండి 10గం౹౹33ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹14ని సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹08ని౹౹ వరకు ఏకాదశి ఉపవాసం ఉన్నవారు ఈ రోజు ఉదయం 11గం౹౹48ని౹౹లోపు ద్వాదశి పారణ చేయాలి. గురుబోధ: దంతధావనం(పళ్ళు తోముకోవడం) చేస్తూ ఇంటిలో నడవకూడదు. అలా చేస్తే దారిద్య్రం వస్తుంది.