`కాలం - అనుకూలం`
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
_తిథి:_ సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో)
_వారము:_ ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , _నక్షత్రము:_ పాపము తొలగుతుంది (27 నక్షత్రములు)
_యోగము:_ రోగనివారణము (27 యోగములు)
_కరణం:_ కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మార్చి 14 2025 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణము
శిశిర ఋతువు ఫాల్గున మాసము శుక్ల పక్షం
తిథి: ఫాల్గున పూర్ణిమ ఉ.11.32 కు తదుపరి బహుళ పాడ్యమి 15 మ.1.08 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: ఉత్తర ఉ.7.43 కు తదుపరి హస్త 15 ఉ.10.05 కు
యోగం: శూల మ.1.23 కు తదుపరి గండ 15 మ.1.59 కు
కరణం: బవ మ.1.02 కు తదుపరి బాలవ రా.1.26 కు
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 8.51 - 9.38 కు, మ. 12.49 - 1.36 కు
వర్జ్యం: మ.1:26 - 3.10 కు
అమృతకాలం: రా.12:55 - 2:42 కు
సూర్యోదయం: ఉ. 6:25 కు
సూర్యాస్తమయం: సా. 6:01 కు
🕉️ హోలికా పూర్ణిమ - ఫాల్గున శుక్లపక్ష పూర్ణిమ - నేడు చంద్రగ్రహణం భారతదేశంలో పాటించవలసిన అవసరం లేదు.🕉️
గురుబోధ:
ఫాల్గున పూర్ణిమ నాడు శ్రీహరి భజన చేసే వారంతా అసురశక్తుల నుండి బయటపడి, దుఃఖవిముక్తులై , సర్వసౌఖ్యాలు పొందుతారు.
https://youtu.be/lx2su9HYlug?si=73tV6SsZoM3jmdOo